అల్-ఇఖ్లాస్ · 1/4
అనువాదం ఉచ్చారణ — అల్-ఇఖ్లాస్
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ۝١
Qul huwal laahu ahad
📖 తెలుగులో
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు

🎧 వినండి


📜 వచనం 1-3 — అల్-ఇఖ్లాస్

1قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు
2اللَّهُ الصَّمَدُ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు
3لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు
అల్-ఇఖ్లాస్ఖురాన్ సూచిక
4వచనం
MeccanRevelation
1వచనం

అనువాదం — అల్-ఇఖ్లాస్ 1

సూరా అల్-ఇఖ్లాస్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇలా అను: ఆయనే అల్లాహ్! ఏకైకుడు

సూరా వచనం 1/4 — అల్-ఇఖ్లాస్ الإخلاص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఇఖ్లాస్ వినండి, అల్-ఇఖ్లాస్ అనువాదం, అల్-ఇఖ్లాస్ mp3, అల్-ఇఖ్లాస్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers