PDF —
సూరా ఖురైష్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా ఖురైష్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా ఖురైష్ అనువాదం. సూరా ఖురైష్ (Meccan) 4 వచనం.
More సూరా PDF
సూరా ఖురైష్

ﭑﭒﭓ
106:1
(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు
ﭔﭕﭖﭗﭘ
106:2
(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు
ﭙﭚﭛﭜﭝ
106:3
కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
106:4
వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు
పవిత్ర ఖురాన్
Tuesday, September 29, 2026
Don't forget us in your sincere prayers







