సూరా అల్-అస్ర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-అస్ర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-అస్ర్ అనువాదం. సూరా అల్-అస్ర్ (Meccan) 3 వచనం.
Related
- సూరా అల్-అస్ర్ అనువాదంతెలుగు
- సూరా అల్-అస్ర్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-అస్ర్

ﭑﭒ
103:1
కాలం సాక్షిగా
ﭓﭔﭕﭖﭗ
103:2
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
103:3
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







