సూరా అల్-మసద్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-మసద్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-మసద్ అనువాదం. సూరా అల్-మసద్ (Meccan) 5 వచనం.
Related
- సూరా అల్-మసద్ అనువాదంతెలుగు
- సూరా అల్-మసద్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-మసద్

ﮈﮉﮊﮋﮌﮍ
111:1
అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక
ﮎﮏﮐﮑﮒﮓﮔ
111:2
అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు
ﮕﮖﮗﮘﮙ
111:3
అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు
ﮚﮛﮜﮝ
111:4
మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ
ﮞﮟﮠﮡﮢﮣ
111:5
ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







