PDF —
3 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-కౌసర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-కౌసర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-కౌసర్ అనువాదం. సూరా అల్-కౌసర్ (Meccan) 3 వచనం.



3 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮆﮇﮈﮉ
108:1 (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము
ﮊﮋﮌﮍ
108:2 కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు
ﮎﮏﮐﮑﮒ
108:3 నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers