PDF —
7 వచనం Meccan PDF

సూరా అల్-ఫాతిహా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఫాతిహా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఫాతిహా అనువాదం. సూరా అల్-ఫాతిహా (Meccan) 7 వచనం.

సూరా అల్-ఫాతిహా అల్-బఖరా →


7 వచనం · Meccan · తెలుగు
ﭑﭒﭓﭔﭕ
1:1 అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
ﭖﭗﭘﭙﭚ
1:2 సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు
ﭛﭜﭝ
1:3 అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
ﭞﭟﭠﭡ
1:4 తీర్పుదినానికి స్వామి
ﭢﭣﭤﭥﭦ
1:5 మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
ﭧﭨﭩﭪ
1:6 మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
1:7 నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు

పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers