Hurrimat `alaikum umma haatukum wa bannaatukum wa akhawaatukum wa `ammaatukum wa khaalaatukum wa banaatul akhi wa banaatul ukhti wa ummahaatu kumul laateee arda` nakum wa akhawaatukum minarradaa`ati wa ummahaatu nisaaa`ikum wa rabaaa`i bukumul laatee fee hujoorikum min nisaaa`ikumul laatee dakhaltum bihinna Fa il lam takoonoo dakhaltum bihina falaa junaaha `alaikum wa halaaa`ilu abnaaa`ikumul lazeena min aslaabikum wa an tajma`oo bainal ukhtaini illaa maa qad salaf; innallaaha kaana Ghafoorar Raheema
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(मुसलमानों हसबे जेल) औरतें तुम पर हराम की गयी हैं तुम्हारी माएं (दादी नानी वगैरह सब) और तुम्हारी बेटियॉ (पोतियॉ) नवासियॉ (वगैरह) और तुम्हारी बहनें और तुम्हारी फुफियॉ और तुम्हारी ख़ालाएं और भतीजियॉ और भंजियॉ और तुम्हारी वह माएं जिन्होंने तुमको दूध पिलाया है और तुम्हारी रज़ाई (दूध शरीक) बहनें और तुम्हारी बीवीयों की माँए और वह (मादर ज़िलो) लड़कियां जो तुम्हारी गोद में परवरिश पा चुकी हो और उन औरतों (के पेट) से (पैदा हुई) हैं जिनसे तुम हमबिस्तरी कर चुके हो हाँ अगर तुमने उन बीवियों से (सिर्फ निकाह किया हो) हमबिस्तरी न की तो अलबत्ता उन मादरज़िलों (लड़कियों से) निकाह (करने में) तुम पर कुछ गुनाह नहीं है और तुम्हारे सुलबी लड़को (पोतों नवासों वगैरह) की बीवियॉ (बहुएं) और दो बहनों से एक साथ निकाह करना मगर जो हो चुका (वह माफ़ है) बेशक ख़ुदा बड़ा बख्शने वाला मेहरबान है
خَالَاتُكُمْ: మీ అమ్మమ్మ వైపు అత్తలు (మాతృ పక్షపు అత్తలు)
بَنَاتُ الْأَخِ: మీ సోదరుల కుమార్తెలు
بَنَاتُ الْأُخْتِ: మీ సహోదరీల కుమార్తెలు
أُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ: మీకు పాలిచ్చిన తల్లులు (పోషక తల్లులు)
أَخَوَاتُكُم مِّنَ الرَّضَاعَةِ: పాలబంధుత్వం వల్ల సహోదరీలు
أُمَّهَاتُ نِسَائِكُمْ: మీ భార్యల తల్లులు (అత్తలు)
رَبَائِبُكُمُ: మీ భార్యల కుమార్తెలు (సవతి కుమార్తెలు)
حُجُورِكُم: మీ ఇళ్ళలో పెరిగే, మీ సంరక్షణలో ఉన్న
دَخَلْتُم بِهِنَّ: మీరు వారితో సహవాసం (దాంపత్య సంబంధం) చేసిన
حَلَائِلُ أَبْنَائِكُمُ: మీ కుమారుల భార్యలు
أَصْلَابِكُمْ: మీ వెన్నెముకల నుండి (అంటే మీ స్వంత కుమారులు)
أَن تَجْمَعُوا بَيْنَ الْأُخْتَيْنِ: ఇద్దరు సహోదరీలను ఒకేసారి వివాహం చేసుకోవడం
إِلَّا مَا قَدْ سَلَفَ: గతంలో జరిగిపోయినది తప్ప
ఆయత్ వివరణ:
అల్లాహ్ తఆలా ఈ ఆయతులో వివాహం చేసుకోవడానికి నిషిద్ధమైన స్త్రీల జాబితాను వివరించాడు. మీ తల్లులు — వారు ఎంత పైస్థాయిలో ఉన్నా (అమ్మమ్మ, నానమ్మ మొదలైనవారు) — మీ కుమార్తెలు, వారి సంతానం కూడా, మీ సహోదరీలు — స్వంత సహోదరీలు, తండ్రి వైపు లేదా తల్లి వైపు సహోదరీలు — మీ పినతల్లులు, వారి పైస్థాయి బంధువులు కూడా, మీ మాతృ పక్షపు అత్తలు, వారి పైస్థాయి బంధువులు కూడా, మీ సోదరుల కుమార్తెలు, మీ సహోదరీల కుమార్తెలు, వారి సంతానం కూడా — వీరందరూ రక్త సంబంధం వల్ల నిషిద్ధులైనవారు.
ఇక పాలబంధుత్వం వల్ల నిషిద్ధులైనవారు: మీకు పాలిచ్చిన తల్లులు, పాలబంధుత్వం వల్ల సహోదరీలు. రక్త సంబంధంలో ఏ బంధువులు నిషిద్ధమో, పాలబంధుత్వంలో కూడా అదే నిబంధన వర్తిస్తుంది — ఇది ప్రవక్త ﷺ సూచన.
అలాగే మీ భార్యల తల్లులు — మీరు ఆ భార్యలతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నా, లేకపోయినా — వివాహ బంధం ఏర్పడగానే వారు నిషిద్ధులవుతారు. మీ భార్యల కుమార్తెలు — వారు మీ ఇంట్లో పెరుగుతున్నా, లేకపోయినా — మీరు ఆ భార్యలతో దాంపత్య సంబంధం కలిగి ఉంటే వారు నిషిద్ధులవుతారు. కానీ మీరు ఆ భార్యలతో దాంపత్య సంబంధం కలిగి ఉండకపోతే, ఆ భార్యల కుమార్తెలను వివాహం చేసుకోవడంలో మీపై దోషం లేదు.
మీ స్వంత కుమారుల భార్యలు కూడా మీకు నిషిద్ధులు — కుమారుడు ఆమెతో దాంపత్య స
మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడుమార్గము
మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.