అల్-వాకియా · 32/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
وَفَاكِهَةٍ كَثِيرَةٍ ۝٣٢
Wa faakihatin kaseerah
📖 తెలుగులో
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు
🎧 వినండి

📜 వచనం 30-34 — అల్-వాకియా

30وَظِلٍّ مَّمْدُودٍ
మరియు వ్యాపించి ఉన్న నీడలు
31وَمَاءٍ مَّسْكُوبٍ
మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు
32وَفَاكِهَةٍ كَثِيرَةٍ
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు
33لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ
ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో)
34وَفُرُشٍ مَّرْفُوعَةٍ
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
32వచనం

అనువాదం — అల్-వాకియా 32

సూరా అల్-వాకియా వచనం 32 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు

సూరా వచనం 32/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 30–34. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers