La sourate Ash-Sharh en Telugu
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా |
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా |
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో |
మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా |
నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది |
నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది |
కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో |
మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Ash-Sharh : choisissez le récitateur pour écouter et télécharger la sourate Ash-Sharh complète en haute qualité.















Donnez-nous une invitation valide