అష్-షరహ్ · 1/8
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షరహ్
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ۝١
Alam nashrah laka sadrak
📖 తెలుగులో
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా

🎧 వినండి


📜 వచనం 1-3 — సూరా అష్-షరహ్

1أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా
2وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ
మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా
3الَّذِي أَنقَضَ ظَهْرَكَ
ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో
అష్-షరహ్ఖురాన్ సూచిక
8వచనం
MeccanRevelation
1వచనం

అనువాదం — అష్-షరహ్ 1

సూరా అష్-షరహ్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా

సూరా వచనం 1/8 — సూరా అష్-షరహ్ الشرح (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షరహ్ వినండి, సూరా అష్-షరహ్ అనువాదం, సూరా అష్-షరహ్ mp3, సూరా అష్-షరహ్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers