Uhilla lakum laylatas Siyaamir rafasu ilaa nisaaa`ikum; hunna libaasullakum wa antum libaasullahunn; `alimal laahu annakum kuntum takhtaanoona anfusakum fataaba `alaikum wa `afaa `ankum fal`aana baashiroo hunna wabtaghoo maa katabal laahoo lakum; wa kuloo washraboo hattaa yatabaiyana lakumul khaitul abyadu minal khaitil aswadi minal fajri summa atimmus Siyaama ilal layl; wa laa tubaashiroo hunna wa antum `aakifoona fil masaajid; tilka hudoodul laahi falaa taqraboohaa; kazaalika yubaiyinul laahu aayaatihee linnaasi la`allahum yattaqoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
ताकि वह सीधी राह पर आ जाए (मुसलमानों) तुम्हारे वास्ते रोज़ों की रातों में अपनी बीवियों के पास जाना हलाल कर दिया गया औरतें (गोया) तुम्हारी चोली हैं और तुम (गोया उन के दामन हो) ख़ुदा ने देखा कि तुम (गुनाह) करके अपना नुकसान करते (कि ऑंख बचा के अपनी बीबी के पास चले जाते थे) तो उसने तुम्हारी तौबा क़ुबूल की और तुम्हारी ख़ता से दर गुज़र किया पस तुम अब उनसे हम बिस्तरी करो और (औलाद) जो कुछ ख़ुदा ने तुम्हारे लिए (तक़दीर में) लिख दिया है उसे माँगों और खाओ और पियो यहाँ तक कि सुबह की सफेद धारी (रात की) काली धारी से आसमान पर पूरब की तरफ़ तक तुम्हें साफ नज़र आने लगे फिर रात तक रोज़ा पूरा करो और हाँ जब तुम मस्ज़िदों में एतेकाफ़ करने बैठो तो उन से (रात को भी) हम बिस्तरी न करो ये ख़ुदा की (मुअय्युन की हुई) हदे हैं तो तुम उनके पास भी न जाना यूँ खुल्लम खुल्ला ख़ुदा अपने एहकाम लोगों के सामने बयान करता है ताकि वह लोग (नाफ़रमानी से) बचें
أُحِلَّ: అనుమతించబడింది, ధర్మశాస్త్రం ప్రకారం అనుమతి ఇవ్వబడింది.
الرَّفَثُ: భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం మరియు దానికి దారితీసే మాటలు, చేష్టలు.
لِبَاسٌ: వస్త్రం, కప్పు — ఇక్కడ భార్యాభర్తలు ఒకరికొకరు రక్షణగా, ఆచ్ఛాదనగా ఉండటాన్ని సూచిస్తుంది.
تَخْتَانُونَ أَنفُسَكُمْ: మీరు మీకే ద్రోహం చేసుకుంటున్నారు, అంటే అల్లాహ్ నిషేధించిన దాన్ని చేసి మీ ఆత్మలకు హాని కలిగించుకుంటున్నారు.
بَاشِرُوهُنَّ: భార్యలతో శారీరక సంబంధం కలపండి.
وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ: అల్లాహ్ మీ కోసం నిర్ణయించిన సంతానాన్ని కోరండి.
الْخَيْطُ الْأَبْيَضُ: తెల్లని దారం — ఇక్కడ ఉదయపు వెలుగును సూచిస్తుంది.
الْخَيْطُ الْأَسْوَدُ: నల్లని దారం — ఇక్కడ రాత్రి చీకటిని సూచిస్తుంది.
عَاكِفُونَ: ఇఅతికాఫ్ (మస్జిద్లో ఉండి ఆరాధన చేయడం) చేస్తూ ఉన్నవారు.
حُدُودُ اللَّهِ: అల్లాహ్ నిర్ణయించిన హద్దులు — హలాల్ మరియు హరామ్ మధ్య సరిహద్దులు.
ఆయత్ వివరణ:
ఈ ఆయత్ రంజాన్ ఉపవాసం విషయంలో ముస్లింలకు అల్లాహ్ ఇచ్చిన అనేక ముఖ్యమైన ధర్మశాస్త్ర నిబంధనలను వివరిస్తుంది.
ఇస్లాం ఆరంభ దశలో, ఉపవాసం ఉన్న రాత్రి నిద్రపోయిన తర్వాత లేచిన వ్యక్తికి తెల్లవారుజాము వరకు తినడం, త్రాగడం, భార్యతో సంబంధం కలపడం నిషేధించబడి ఉండేది. కానీ అల్లాహ్ తన అనుగ్రహంతో ఈ నిబంధనను సడలించి, ఉపవాసం ఉన్న రాత్రులలో భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని అనుమతించాడు. భార్యాభర్తలు ఒకరికొకరు వస్త్రంలా — అంటే పరస్పరం రక్షణగా, ఆచ్ఛాదనగా, పాపం నుండి కాపాడే కవచంగా ఉంటారు. ఒకరు లేకుండా మరొకరు అసంపూర్ణులు.
అల్లాహ్ మీ హృదయాలలో ఏముందో బాగా ఎరుగును. మీరు మీకే ద్రోహం చేసుకుంటూ, నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీ పట్ల కరుణ చూపి, మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించి, మీకు ఉపశమనం కలిగించాడు. ఇప్పుడు మీరు భార్యలతో సంబంధం కలపవచ్చు, అల్లాహ్ మీ కోసం నిర్ణయించిన సంతానాన్ని కోరవచ్చు.
అలాగే, ఉపవాసం ఉన్న రాత్రులలో తెల్లవారుజామున ఫజ్ర్ సాదిఖ్ (నిజమైన తెల్లవారుజాము వెలుగు) రాత్రి చీకటి నుండి స్పష్టంగా వేరుపడే వరకు తినవచ్చు, త్రాగవచ్చు. అంటే సూర్యోదయానికి ముందు వచ్చే తెల్లని వెలుగు రేఖ కనిపించే వరకు సెహరీ తినవచ్చు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని పూర్తి చేయాలి — అంటే పగటిపూట తినడం, త్రాగడం, భార్యాభర్తల సంబంధం మొ
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని
రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని
మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో, ఇతరుల ఆస్తిలో కొంతభాగం తినే దురుద్ధేశంతో, న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: అవి ప్రజలకు కాలగణనను మరియు హజ్జ్ దినాలను తెలియజేస్తాయి." మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.