Yaaa ayyuhan naasu in kuntum fee raibim minal ba`si fa innaa khalaqnaakum min turaabin summa min nutfatin summaa min `alaqatin summa mim mud ghatim mukhal laqatinw wa ghairi mukhalla qatil linubaiyina lakum; wa nuqirru fil arhaami maa nashaaa`u ilaaa ajalim musam man summa nukhrijukum tiflan summa litablughooo ashud dakum wa minkum mai yutawaffa wa minkum mai yuraddu ilaaa arzalil `umuri likailaa ya`lama mim ba`di `ilmin shai`aa; wa taral arda haamidatan fa izaaa anzalnaa `alaihal maaa`ah tazzat wa rabat wa ambatat min kulli zawjim baheej
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
लोगों अगर तुमको (मरने के बाद) दोबारा जी उठने में किसी तरह का शक है तो इसमें शक नहीं कि हमने तुम्हें शुरू-शुरू मिट्टी से उसके बाद नुत्फे से उसके बाद जमे हुए ख़ून से फिर उस लोथड़े से जो पूरा (सूडौल हो) या अधूरा हो पैदा किया ताकि तुम पर (अपनी कुदरत) ज़ाहिर करें (फिर तुम्हारा दोबारा ज़िन्दा) करना क्या मुश्किल है और हम औरतों के पेट में जिस (नुत्फे) को चाहते हैं एक मुद्दत मुअय्यन तक ठहरा रखते हैं फिर तुमको बच्चा बनाकर निकालते हैं फिर (तुम्हें पालते हैं) ताकि तुम अपनी जवानी को पहुँचो और तुममें से कुछ लोग तो ऐसे हैं जो (क़ब्ल बुढ़ापे के) मर जाते हैं और तुम में से कुछ लोग ऐसे हैं जो नाकारा ज़िन्दगी बुढ़ापे तक फेर लाए हैं जातें ताकि समझने के बाद सठिया के कुछ भी (ख़ाक) न समझ सके और तो ज़मीन को मुर्दा (बेकार उफ़तादा) देख रहा है फिर जब हम उस पर पानी बरसा देते हैं तो लहलहाने और उभरने लगती है और हर तरह की ख़ुशनुमा चीज़ें उगती है तो ये क़ुदरत के तमाशे इसलिए दिखाते हैं ताकि तुम जानो
مُّضْغَةٍ: నమలిన మాంసపు ముద్ద వంటి చిన్న మాంసఖండం.
مُّخَلَّقَةٍ: పూర్తిగా రూపొందించబడినది, సంపూర్ణ ఆకృతి పొందినది.
غَيْرِ مُخَلَّقَةٍ: అసంపూర్ణంగా ఏర్పడినది, రూపం పూర్తికానిది.
أَجَلٍ مُّسَمًّى: నిర్ణయించబడిన గడువు, నిర్దిష్ట సమయం.
أَشُدَّكُمْ: మీ పూర్ణ యౌవనం, బలం మరియు బుద్ధి పరిపక్వత.
أَرْذَلِ الْعُمُرِ: వృద్ధాప్యంలో అత్యంత దుర్బలమైన, అధమమైన దశ (ముసలితనం).
هَامِدَةً: ఎండిపోయిన, నిర్జీవమైన, నిస్తేజమైన.
اهْتَزَّتْ: కదిలింది, చలించింది.
رَبَتْ: ఉబ్బింది, పెరిగింది, విస్తరించింది.
زَوْجٍ بَهِيجٍ: అందమైన, ఆహ్లాదకరమైన ప్రతి జాతి (మొక్క).
ఆయత్ వివరణ:
ఓ మానవులారా! మరణం తరువాత మిమ్మల్ని తిరిగి బ్రతికించడం గురించి మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే, మీ సృష్టి ప్రారంభాన్ని గమనించండి. నిశ్చయంగా మేము మీ తండ్రి ఆదమ్ను మట్టి నుండి సృష్టించాము. తరువాత మీ సంతానాన్ని ఒక వీర్యబిందువు నుండి సృష్టించాము. ఆ వీర్యబిందువు అల్లాహ్ శక్తితో గడ్డకట్టిన రక్తం వంటి పదార్థంగా మారుతుంది. ఆ తరువాత అది నమలిన మాంసపు ముద్ద వంటి చిన్న మాంసఖండంగా మారుతుంది. ఈ మాంసఖండం కొన్నిసార్లు సంపూర్ణ ఆకృతిని పొంది, పూర్తి రూపంతో గర్భంలో పెరిగి సజీవ శిశువుగా జన్మిస్తుంది. మరికొన్నిసార్లు అసంపూర్ణంగా ఏర్పడి గర్భస్రావం జరుగుతుంది. ఈ విధంగా వివిధ దశలలో మీ సృష్టిని మేము మార్చడం ద్వారా మా సర్వశక్తిమంతతను మీకు స్పష్టం చేస్తున్నాము. మేము కోరిన గర్భాలను నిర్ణీత సమయం వరకు — అనగా ప్రసవ సమయం వరకు — గర్భాశయంలో స్థిరంగా ఉంచుతాము. తరువాత మిమ్మల్ని శిశువులుగా బయటకు తీస్తాము. ఆ తరువాత మీరు మీ పూర్ణ యౌవనాన్ని, బలాన్ని, బుద్ధి పరిపక్వతను చేరుకోవడానికి అనుమతిస్తాము. మీలో కొందరు దీనికి ముందే మరణిస్తారు. మరికొందరు అత్యంత వృద్ధాప్య దశకు — అనగా ముసలితనానికి — చేరుకుంటారు. ఆ దశలో వారు మునుపు తెలిసిన విషయాలను కూడా గుర్తుంచుకోలేనంతగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఇది కూడా మా శక్తికి సాక్ష్యమే.
ఇంకా, నీవు భూమిని ఎండిపోయి నిర్జీవంగా పడి ఉన్నట్లు చూస్తావు. కానీ మేము దానిపై వర్షపు నీటిని కురిపించినప్పుడు అది కదులుతుంది, ఉబ్బి పె
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది
అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.