యాసీన్ · 4/83
అనువాదం ఉచ్చారణ — యాసీన్
عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ۝٤
Alaa Siraatim Mustaqeem
📖 తెలుగులో
(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు

🎧 వినండి


📜 వచనం 2-6 — యాసీన్

2وَالْقُرْآنِ الْحَكِيمِ
వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా
3إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు
4عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు
5تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది
6لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ
ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి
యాసీన్ఖురాన్ సూచిక
83వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — యాసీన్ 4

సూరా యాసీన్ వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (నీవు) ఋజుమార్గంపై ఉన్నావు

సూరా వచనం 4/83 — యాసీన్ يس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: యాసీన్ వినండి, యాసీన్ అనువాదం, యాసీన్ mp3, యాసీన్ pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers