అల్-వాకియా · 28/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فِي سِدْرٍ مَّخْضُودٍ ۝٢٨
Fee sidrim makhdood
📖 తెలుగులో
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య

🎧 వినండి


📜 వచనం 26-30 — సూరా అల్-వాకియా

26إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا
శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప
27وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ
మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)
28فِي سِدْرٍ مَّخْضُودٍ
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య
29وَطَلْحٍ مَّنضُودٍ
మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు
30وَظِلٍّ مَّمْدُودٍ
మరియు వ్యాపించి ఉన్న నీడలు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
28వచనం

అనువాదం — అల్-వాకియా 28

సూరా అల్-వాకియా వచనం 28 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య

సూరా వచనం 28/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 26–30. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers