Yas`aloonaka `anish Shahril Haraami qitaalin feehi qul qitaahun feehi kabeerunw wa saddun `an sabeelil laahi wa kufrum bihee wal Masjidil Haraami wa ikhraaju ahlihee minhu akbaru `indal laah; walfitnatu akbaru minal qatl; wa laa yazaaloona yuqaatiloonakum hatta yaruddookum `an deenikum inis tataa`oo; wa mai yartadid minkum `an deenihee fayamut wahuwa kaafirun fa ulaaa`ika habitat a`maaluhum fid dunyaa wal aakhirati wa ulaaa`ika ashaabun Naari hum feehaa khaalidoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు. వారితో ఇలా అను: వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ रसूल) तुमसे लोग हुरमत वाले महीनों की निस्बत पूछते हैं कि (आया) जिहाद उनमें जायज़ है तो तुम उन्हें जवाब दो कि इन महीनों में जेहाद बड़ा गुनाह है और ये भी याद रहे कि ख़ुदा की राह से रोकना और ख़ुदा से इन्कार और मस्जिदुल हराम (काबा) से रोकना और जो उस के अहल है उनका मस्जिद से निकाल बाहर करना (ये सब) ख़ुदा के नज़दीक इस से भी बढ़कर गुनाह है और फ़ितना परदाज़ी कुश्ती ख़़ून से भी बढ़ कर है और ये कुफ्फ़ार हमेशा तुम से लड़ते ही चले जाएँगें यहाँ तक कि अगर उन का बस चले तो तुम को तुम्हारे दीन से फिरा दे और तुम में जो शख्स अपने दीन से फिरा और कुफ़्र की हालत में मर गया तो ऐसों ही का किया कराया सब कुछ दुनिया और आखेरत (दोनों) में अकारत है और यही लोग जहन्नुमी हैं (और) वह उसी में हमेशा रहेंगें
الشَّهْرِ الْحَرَامِ: గౌరవనీయమైన నెల — అంటే జుల్-ఖఅదా, జుల్-హిజ్జా, ముహర్రం మరియు రజబ్ నెలలు. ఈ నెలలలో యుద్ధం చేయడం నిషేధించబడింది.
قِتَالٍ فِيهِ: ఆ నెలలో యుద్ధం చేయడం.
كَبِيرٌ: పెద్దది, ఘోరమైనది.
وَصَدٌّ عَن سَبِيلِ اللَّهِ: అల్లాహ్ మార్గం నుండి నిరోధించడం — అంటే ప్రజలను ఇస్లాం స్వీకరించకుండా అడ్డుకోవడం.
وَكُفْرٌ بِهِ: అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను, ఆయన ధర్మాన్ని నిరాకరించడం.
وَالْمَسْجِدِ الْحَرَامِ: మస్జిద్-ఉల్-హరామ్ (మక్కాలోని పవిత్ర మసీదు) నుండి నిరోధించడం.
وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ: దాని నివాసులను — అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు విశ్వాసులను — అక్కడి నుండి వెలివేయడం.
وَالْفِتْنَةُ: ఇక్కడ అర్థం షిర్క్ (బహుదైవారాధన) మరియు కలహాలు, కలవరం.
يَرْتَدِدْ: మతభ్రష్టుడవడం — అంటే ఇస్లాం నుండి తిరిగి అవిశ్వాసం వైపు మరలడం.
حَبِطَتْ أَعْمَالُهُمْ: వారి కర్మలు వ్యర్థమైపోయాయి, నిష్ఫలమైపోయాయి.
2) ఆయత్ యొక్క వివరణ:
ఓ ప్రవక్తా! అవిశ్వాసులు మిమ్మల్ని గౌరవనీయమైన నెలలో యుద్ధం చేయడం గురించి ప్రశ్నిస్తున్నారు — అది అనుమతించబడుతుందా అని. వారికి ఇలా సమాధానం చెప్పండి: ఆ పవిత్ర నెలలలో యుద్ధం చేయడం అల్లాహ్ దృష్టిలో చాలా ఘోరమైన పాపం. కానీ వారు చేస్తున్న దానితో పోలిస్తే అది చిన్నది. వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి — అంటే ఇస్లాం నుండి — నిరోధిస్తున్నారు, అల్లాహ్ను నిరాకరిస్తున్నారు, విశ్వాసులను మస్జిద్-ఉల్-హరామ్కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ముహాజిర్లను — వారే ఆ పవిత్ర స్థలానికి నిజమైన వారసులు — దాని నుండి వెలివేశారు. ఇవన్నీ అల్లాహ్ దృష్టిలో పవిత్ర నెలలో యుద్ధం చేయడం కంటే చాలా పెద్ద పాపాలు మరియు ఘోరమైన నేరాలు. మరియు వారు చేస్తున్న షిర్క్ (బహుదైవారాధన) అనేది యుద్ధం కంటే కూడా ఘోరమైనది.
ఆ అవిశ్వాసులు తమ దౌర్జన్యాల నుండి వెనుదిరగడం లేదు; వారు మిమ్మల్ని — ఓ విశ్వాసులారా! — మీ విశ్వాసం నుండి తిప్పి వారి అవిశ్వాసంలోకి లాగే వరకు పోరాడుతూనే ఉంటారు, వారికి సాధ్యమైతే. మీలో ఎవరైనా వారి మాట విని తన ధర్మం నుండి తిరిగి అవిశ్వాసుడై, అవిశ్వాస స్థితిలోనే మరణిస్తే — అలాంటి వారి సత్కర్మలన్నీ ఇహలోకంలోనూ, పరలోకంలోనూ వ్యర్థమైపోతాయి. వారు నరకాగ్నికి వారసులవుతారు, అందులో శాశ్వతంగా ఉంటారు.
వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు. వారితో ఇలా అను: వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
(ఓ ముహమ్మద్!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: మేము ఏమి ఖర్చు చేయాలి?" అని. వారితో అను: మీరు మంచిది ఏది ఖర్చు చేసినా సరే, అది మీ తల్లిదండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది
మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుద్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది. మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు
వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు. వారితో ఇలా అను: వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్ మార్గంలో తమ జన్మభూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
(ఓ ప్రవక్తా!) వారు, మధ్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీవు ఈ విధంగా సమాధానమివ్వు: ఈ రెంటింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది." మరియు వారిలా అడుగుతున్నారు: మేము (అల్లాహ్ మార్గంలో) ఏమి ఖర్చు పెట్టాలి?" నీవు ఇలా సమాధానమివ్వు: మీ (నిత్యావసరాలకు పోగా) మిగిలేది." మీరు ఆలోచించటానికి, అల్లాహ్ ఈ విధంగా తన సూచన (ఆయత్)లను మీకు విశదీకరిస్తున్నాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.