నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము`మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము`మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(दिल लगा के सुनो) मुसलमान मर्द और मुसलमान औरतें और ईमानदार मर्द और ईमानदार औरतें और फरमाबरदार मर्द और फरमाबरदार औरतें और रास्तबाज़ मर्द और रास्तबाज़ औरतें और सब्र करने वाले मर्द और सब्र करने वाली औरतें और फिरौतनी करने वाले मर्द और फिरौतनी करने वाली औरतें और Âैरात करने वाले मर्द और Âैरात करने वाली औरतें और रोज़ादार मर्द और रोज़ादार औरतें और अपनी शर्मगाहों की हिफाज़त करने वाले मर्द और हिफाज़त करने वाली औरतें और खुदा की बकसरत याद करने वाले मर्द और याद करने वाली औरतें बेशक इन सब लोगों के वास्ते खुदा ने मग़फिरत और (बड़ा) सवाब मुहैय्या कर रखा है
అల్-ముస్లిమీన్ / అల్-ముస్లిమాత్: అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపే పురుషులు / స్త్రీలు.
అల్-ముమినీన్ / అల్-ముమినాత్: అల్లాహ్ను హృదయపూర్వకంగా విశ్వసించే పురుషులు / స్త్రీలు.
అల్-ఖానితీన్ / అల్-ఖానితాత్: అల్లాహ్కు నిరంతరం విధేయత చూపుతూ ఆరాధన చేసే పురుషులు / స్త్రీలు.
అస్-సాదిఖీన్ / అస్-సాదిఖాత్: మాటలో, విశ్వాసంలో, వాగ్దానాలలో సత్యవంతులైన పురుషులు / స్త్రీలు.
అస్-సాబిరీన్ / అస్-సాబిరాత్: కష్టాలపై, ఆజ్ఞల పాలనలో, పాపాల నుండి దూరంగా ఓర్పు వహించే పురుషులు / స్త్రీలు.
అల్-ఖాషిఈన్ / అల్-ఖాషిఆత్: అల్లాహ్కు భయపడుతూ వినయంతో ఉండే పురుషులు / స్త్రీలు.
అల్-ముతసద్దిఖీన్ / అల్-ముతసద్దిఖాత్: తమ ఆస్తి నుండి విధిగా (జకాత్) మరియు స్వచ్ఛందంగా దానం చేసే పురుషులు / స్త్రీలు.
అస్-సాయిమీన్ / అస్-సాయిమాత్: విధిగా (రమజాన్) మరియు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండే పురుషులు / స్త్రీలు.
అల్-హాఫిజీన ఫురూజహుమ్ / అల్-హాఫిజాత్: తమ మర్మాంగాలను వ్యభిచారం మరియు అశ్లీలత నుండి కాపాడుకునే పురుషులు / స్త్రీలు.
అజ్-జాకిరీన అల్లాహ కసీరన్ / అజ్-జాకిరాత్: అల్లాహ్ను హృదయంతో, నాలుకతో అధికంగా స్మరించే పురుషులు / స్త్రీలు.
మగ్ఫిరతన్: పాపాల క్షమాపణ.
అజ్రన్ అజీమన్: అత్యంత గొప్ప ప్రతిఫలం — అది స్వర్గం.
ఆయత్ వివరణ:
నిశ్చయంగా, అల్లాహ్ ఆజ్ఞలకు లొంగి నడిచే ముస్లిం పురుషులు మరియు ముస్లిం స్త్రీలు, అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించే విశ్వాసులు మరియు విశ్వాసినులు, అల్లాహ్కు నిరంతరం విధేయత చూపుతూ ఆరాధనలో నిమగ్నమయ్యే పురుషులు మరియు స్త్రీలు, తమ మాటలలో, చేతలలో, విశ్వాసంలో సత్యం పలికే పురుషులు మరియు స్త్రీలు, కష్టాలు, బాధలు, శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓర్పు వహిస్తూ, పాపాల నుండి దూరంగా ఉంటూ, అల్లాహ్ ఆజ్ఞలను నెరవేర్చడంలో స్థిరంగా నిలిచే పురుషులు మరియు స్త్రీలు, అల్లాహ్ మహిమను గుర్తించి ఆయనకు భయపడుతూ వినయంతో జీవించే పురుషులు మరియు స్త్రీలు, తమ సంపదలో నుండి విధిగా జకాత్ మరియు స్వచ్ఛందంగా దానధర్మాలు చేసే పురుషులు మరియు స్త్రీలు, రమజాన్ విధి ఉపవాసాలు మరియు స్వచ్ఛంద ఉపవాసాలు ఆచరించే పురుషులు మరియు స్త్రీలు, తమ మర్మాంగాలను వ్యభిచారం మరియు దానికి దారితీసే అన్ని మార్గాల నుండి కాపాడుకునే పురుషులు మరియు
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము`మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము`మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు
మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి. మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు
మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము`మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము`మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే
మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు: నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.