అత్-తారిక్ · 9/17
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తారిక్
يَوْمَ تُبْلَى السَّرَائِرُ ۝٩
Yawma tublas saraaa`ir
📖 తెలుగులో
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 7-11 — సూరా అత్-తారిక్

7يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది
8إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు
9يَوْمَ تُبْلَى السَّرَائِرُ
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో
10فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు
11وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా
అత్-తారిక్ఖురాన్ సూచిక
17వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అత్-తారిక్ 9

సూరా అత్-తారిక్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో

సూరా వచనం 9/17 — సూరా అత్-తారిక్ الطارق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తారిక్ వినండి, సూరా అత్-తారిక్ అనువాదం, సూరా అత్-తారిక్ mp3, సూరా అత్-తారిక్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers