సూరా అత్-తారిక్ అరబిక్ మరియు తెలుగు
సూరా అత్-తారిక్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (17 వచనం — مكية). అత్-తారిక్ వినండి, అత్-తారిక్ అనువాదం, అత్-తారిక్ mp3, అత్-తారిక్ pdf.సూరా అత్-తారిక్ చదవండి మరియు వినండి
🎧 వచనం
M
Mishary Rashid Alafasy
✓
Mishary Rashid Alafasy
✓
M
Mahmoud Khalil Al-Husary
✓
Mahmoud Khalil Al-Husary
✓
A
Abdurrahman As-Sudais
✓
Abdurrahman As-Sudais
✓
M
Mohamed Siddiq Al-Minshawi
✓
Mohamed Siddiq Al-Minshawi
✓
A
Abdul Basit Abdul Samad
✓
Abdul Basit Abdul Samad
✓
A
Ali Al-Hudhaify
✓
Ali Al-Hudhaify
✓
A
Ahmed ibn Ali al-Ajamy
✓
Ahmed ibn Ali al-Ajamy
✓
A
Abu Bakr Ash-Shaatree
✓
Abu Bakr Ash-Shaatree
✓
M
Muhammad Ayyoub
✓
Muhammad Ayyoub
✓
A
Abdullah Basfar
✓
Abdullah Basfar
✓
A
Abdullah Al-Juhani
✓
Abdullah Al-Juhani
✓
M
Maher Al Muaiqly
✓
Maher Al Muaiqly
✓
—
x1
وَالسَّمَاءِ وَالطَّارِقِ ١
📖 అనువాదం
వచనం 1
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా
وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ ٢
📖 అనువాదం
వచనం 2
రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది
إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ ٤
📖 అనువాదం
వచనం 4
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు
فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ ٥
📖 అనువాదం
వచనం 5
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి
خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ ٦
📖 అనువాదం
వచనం 6
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు
يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ ٧
📖 అనువాదం
వచనం 7
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది
إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ ٨
📖 అనువాదం
వచనం 8
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు
فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ١٠
📖 అనువాదం
వచనం 10
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు
إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ ١٣
📖 అనువాదం
వచనం 13
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి)
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ١٥
📖 అనువాదం
వచనం 15
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు
فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا ١٧
📖 అనువాదం
వచనం 17
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు
చదవండి సూరా అత్-తారిక్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers

