యూసుఫ్ · 1/111
అనువాదం ఉచ్చారణ — యూసుఫ్
الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ ۝١
Alif-Laaam-Raa; tilka Aayaatul Kitaabil Mubeen
📖 తెలుగులో
అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు
🎧 వినండి

📜 వచనం 1-3 — యూసుఫ్

1الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు
2إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము
3نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు
యూసుఫ్ఖురాన్ సూచిక
111వచనం
MeccanRevelation
1వచనం

అనువాదం — యూసుఫ్ 1

సూరా యూసుఫ్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు

సూరా వచనం 1/111 — యూసుఫ్ يوسف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: యూసుఫ్ వినండి, యూసుఫ్ అనువాదం, యూసుఫ్ mp3, యూసుఫ్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers