తాహా · 26/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
وَيَسِّرْ لِي أَمْرِي ۝٢٦
Wa yassir leee amree
📖 తెలుగులో
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి

🎧 వినండి


📜 వచనం 24-28 — సూరా తాహా

24اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు
25قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي
(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి
26وَيَسِّرْ لِي أَمْرِي
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి
27وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు
28يَفْقَهُوا قَوْلِي
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
26వచనం

అనువాదం — తాహా 26

సూరా తాహా వచనం 26 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి

సూరా వచనం 26/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 24–28. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers