తాహా · 27/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي ۝٢٧
Wahlul `uqdatam milli saanee
📖 తెలుగులో
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు

🎧 వినండి


📜 వచనం 25-29 — సూరా తాహా

25قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي
(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి
26وَيَسِّرْ لِي أَمْرِي
మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి
27وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు
28يَفْقَهُوا قَوْلِي
(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి
29وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي
మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
27వచనం

అనువాదం — తాహా 27

సూరా తాహా వచనం 27 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు

సూరా వచనం 27/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 25–29. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers