లుఖ్మాన్ · 2/34
అనువాదం ఉచ్చారణ — సూరా లుఖ్మాన్
تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ ۝٢
Tilka Aayaatul Kitaabil Hakeem
📖 తెలుగులో
ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-4 — సూరా లుఖ్మాన్

1الم
అలిఫ్-లామ్-మీమ్
2تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ
ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)
3هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ
(ఇందులో) సజ్జనులకు మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి
4الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో
లుఖ్మాన్ఖురాన్ సూచిక
34వచనం
MeccanRevelation
2వచనం

అనువాదం — లుఖ్మాన్ 2

సూరా లుఖ్మాన్ వచనం 2 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)

సూరా వచనం 2/34 — సూరా లుఖ్మాన్ لقمان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా లుఖ్మాన్ వినండి, సూరా లుఖ్మాన్ అనువాదం, సూరా లుఖ్మాన్ mp3, సూరా లుఖ్మాన్ pdf. వచనం 1–4. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers