అల్-ఫతహ్ · 1/29
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఫతహ్
إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا ۝١
Innaa fatahnaa laka Fatham Mubeenaa
📖 తెలుగులో
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-3 — సూరా అల్-ఫతహ్

1إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము
2لِّيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا
అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి
3وَيَنصُرَكَ اللَّهُ نَصْرًا عَزِيزًا
మరియు అల్లాహ్! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి
అల్-ఫతహ్ఖురాన్ సూచిక
29వచనం
MedinanRevelation
1వచనం

అనువాదం — అల్-ఫతహ్ 1

సూరా అల్-ఫతహ్ వచనం 1 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము

సూరా వచనం 1/29 — సూరా అల్-ఫతహ్ الفتح (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఫతహ్ వినండి, సూరా అల్-ఫతహ్ అనువాదం, సూరా అల్-ఫతహ్ mp3, సూరా అల్-ఫతహ్ pdf. వచనం 1–3. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers