అల్-వాకియా · 20/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ ۝٢٠
Wa faakihatim mimmaa yatakhaiyaroon
📖 తెలుగులో
మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి

🎧 వినండి


📜 వచనం 18-22 — సూరా అల్-వాకియా

18بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో
19لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు
20وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి
21وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం
22وَحُورٌ عِينٌ
మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్)
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అల్-వాకియా 20

సూరా అల్-వాకియా వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి

సూరా వచనం 20/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers