అల్-ముర్సలాత్ · 9/50
అనువాదం ఉచ్చారణ — అల్-ముర్సలాత్
وَإِذَا السَّمَاءُ فُرِجَتْ ۝٩
Wa izas samaaa`u furijat
📖 తెలుగులో
మరియు ఆకాశం చీలిపోతుందో
🎧 వినండి

📜 వచనం 7-11 — అల్-ముర్సలాత్

7إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ
నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది
8فَإِذَا النُّجُومُ طُمِسَتْ
అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో
9وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
మరియు ఆకాశం చీలిపోతుందో
10وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో
11وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ
మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 9

సూరా అల్-ముర్సలాత్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఆకాశం చీలిపోతుందో

సూరా వచనం 9/50 — అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ముర్సలాత్ వినండి, అల్-ముర్సలాత్ అనువాదం, అల్-ముర్సలాత్ mp3, అల్-ముర్సలాత్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers