అన్-నాజిఆత్ · 15/46
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నాజిఆత్
هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ ۝١٥
Hal ataaka hadeethu Musaa
📖 తెలుగులో
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా

🎧 వినండి


📜 వచనం 13-17 — సూరా అన్-నాజిఆత్

13فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని
14فَإِذَا هُم بِالسَّاهِرَةِ
అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు
15هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా
16إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు
17اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
(ఇలా అన్నాడు): ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు
అన్-నాజిఆత్ఖురాన్ సూచిక
46వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అన్-నాజిఆత్ 15

సూరా అన్-నాజిఆత్ వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా

సూరా వచనం 15/46 — సూరా అన్-నాజిఆత్ النازعات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నాజిఆత్ వినండి, సూరా అన్-నాజిఆత్ అనువాదం, సూరా అన్-నాజిఆత్ mp3, సూరా అన్-నాజిఆత్ pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers