అల్-ఆదియాత్ · 4/11
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆదియాత్
فَأَثَرْنَ بِهِ نَقْعًا ۝٤
Fa atharna bihee naq`a
📖 తెలుగులో
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ

🎧 వినండి


📜 వచనం 2-6 — సూరా అల్-ఆదియాత్

2فَالْمُورِيَاتِ قَدْحًا
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి
3فَالْمُغِيرَاتِ صُبْحًا
తెల్లవారుఝామున దాడి చేసేవాటి
4فَأَثَرْنَ بِهِ نَقْعًا
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ
5فَوَسَطْنَ بِهِ جَمْعًا
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి
6إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు
అల్-ఆదియాత్ఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — అల్-ఆదియాత్ 4

సూరా అల్-ఆదియాత్ వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ

సూరా వచనం 4/11 — సూరా అల్-ఆదియాత్ العاديات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆదియాత్ వినండి, సూరా అల్-ఆదియాత్ అనువాదం, సూరా అల్-ఆదియాత్ mp3, సూరా అల్-ఆదియాత్ pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers