అల్-వాకియా · 37/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
عُرُبًا أَتْرَابًا ۝٣٧
Uruban atraabaa
📖 తెలుగులో
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు)

🎧 వినండి


📜 వచనం 35-39 — సూరా అల్-వాకియా

35إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً
నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము
36فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము
37عُرُبًا أَتْرَابًا
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు)
38لِّأَصْحَابِ الْيَمِينِ
కుడిపక్షం వారి కొరకు
39ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ
అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
37వచనం

అనువాదం — అల్-వాకియా 37

సూరా అల్-వాకియా వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు)

సూరా వచనం 37/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers