అన్-నాజిఆత్ · 20/46
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నాజిఆత్
فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ ۝٢٠
Fa araahul-aayatal kubra
📖 తెలుగులో
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 18-22 — సూరా అన్-నాజిఆత్

18فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా
19وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా
20فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు
21فَكَذَّبَ وَعَصَىٰ
కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు
22ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు
అన్-నాజిఆత్ఖురాన్ సూచిక
46వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అన్-నాజిఆత్ 20

సూరా అన్-నాజిఆత్ వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు

సూరా వచనం 20/46 — సూరా అన్-నాజిఆత్ النازعات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నాజిఆత్ వినండి, సూరా అన్-నాజిఆత్ అనువాదం, సూరా అన్-నాజిఆత్ mp3, సూరా అన్-నాజిఆత్ pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers