అత్-తీన్ · 7/8
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తీన్
فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ ۝٧
Fama yu kaz zibuka b`adu bid deen
📖 తెలుగులో
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 5-8 — సూరా అత్-తీన్

5ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
6إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది
7فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ
అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు
8أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ
ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా
అత్-తీన్ఖురాన్ సూచిక
8వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అత్-తీన్ 7

సూరా అత్-తీన్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు

సూరా వచనం 7/8 — సూరా అత్-తీన్ التين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తీన్ వినండి, సూరా అత్-తీన్ అనువాదం, సూరా అత్-తీన్ mp3, సూరా అత్-తీన్ pdf. వచనం 5–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers