అత్-తీన్ · 3/8
అనువాదం ఉచ్చారణ — అత్-తీన్
وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ ۝٣
Wa haazal balad-il ameen
📖 తెలుగులో
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా

🎧 వినండి


📜 వచనం 1-5 — అత్-తీన్

1وَالتِّينِ وَالزَّيْتُونِ
అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా
2وَطُورِ سِينِينَ
సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా
3وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా
4لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ
వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము
5ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము
అత్-తీన్ఖురాన్ సూచిక
8వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అత్-తీన్ 3

సూరా అత్-తీన్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా

సూరా వచనం 3/8 — అత్-తీన్ التين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అత్-తీన్ వినండి, అత్-తీన్ అనువాదం, అత్-తీన్ mp3, అత్-తీన్ pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers