అష్-షుఅరా · 125/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ۝١٢٥
Innee lakum Rasoolun ameen
📖 తెలుగులో
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 123-127 — సూరా అష్-షుఅరా

123كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
124إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
125إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
126فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
127وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
125వచనం

అనువాదం — అష్-షుఅరా 125

సూరా అష్-షుఅరా వచనం 125 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను

సూరా వచనం 125/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 123–127. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers