అస్-సాఫ్ఫాత్ · 24/182
అనువాదం ఉచ్చారణ — అస్-సాఫ్ఫాత్
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ ۝٢٤
Wa qifoohum innahum mas`ooloon
📖 తెలుగులో
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
🎧 వినండి

📜 వచనం 22-26 — అస్-సాఫ్ఫాత్

22۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
(దైవదూతలతో ఇలా అనబడుతుంది): ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని
23مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి
24وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
25مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు
26بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ
అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
24వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 24

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 24 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది

సూరా వచనం 24/182 — అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అస్-సాఫ్ఫాత్ వినండి, అస్-సాఫ్ఫాత్ అనువాదం, అస్-సాఫ్ఫాత్ mp3, అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 22–26. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers