అర్-రహ్మాన్ · 59/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٥٩
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
🎧 వినండి

📜 వచనం 57-61 — అర్-రహ్మాన్

57فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
58كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ
వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు
59فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
60هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ
సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా
61فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
59వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 59

సూరా వచనం 59/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 57–61. తెలుగులో: हिन्दी.

పవిత్ర ఖురాన్

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers