అర్-రహ్మాన్ · 58/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ ۝٥٨
ka annahunnal yaaqootu wal marjaan
📖 తెలుగులో
వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు
🎧 వినండి

📜 వచనం 56-60 — అర్-రహ్మాన్

56فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ
అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు
57فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
58كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ
వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు
59فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
60هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ
సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
58వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 58

సూరా అర్-రహ్మాన్ వచనం 58 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు

సూరా వచనం 58/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 56–60. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers