అల్-మఆరిజ్ · 34/44
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మఆరిజ్
وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ۝٣٤
Wallazeena hum `alaa salaatihim yuhaafizoon
📖 తెలుగులో
మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 32-36 — సూరా అల్-మఆరిజ్

32وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
33وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ
మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో
34وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో
35أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు
36فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు
అల్-మఆరిజ్ఖురాన్ సూచిక
44వచనం
MeccanRevelation
34వచనం

అనువాదం — అల్-మఆరిజ్ 34

సూరా అల్-మఆరిజ్ వచనం 34 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో

సూరా వచనం 34/44 — సూరా అల్-మఆరిజ్ المعارج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మఆరిజ్ వినండి, సూరా అల్-మఆరిజ్ అనువాదం, సూరా అల్-మఆరిజ్ mp3, సూరా అల్-మఆరిజ్ pdf. వచనం 32–36. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers