అల్-ముజ్జమ్మిల్ · 10/20
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముజ్జమ్మిల్
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا ۝١٠
Wasbir `alaa maa yaqoo loona wahjurhum hajran jameelaa
📖 తెలుగులో
మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 8-12 — సూరా అల్-ముజ్జమ్మిల్

8وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు
9رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا
ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో
10وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో
11وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు. మరియు వారికి కొంత వ్యవధినివ్వు
12إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
నిశ్చయంగా, మా వద్ద వారి కొరకు సంకెళ్ళు మరియు భగభగమండే నరకాగ్ని ఉన్నాయి
అల్-ముజ్జమ్మిల్ఖురాన్ సూచిక
20వచనం
MeccanRevelation
10వచనం

అనువాదం — అల్-ముజ్జమ్మిల్ 10

సూరా అల్-ముజ్జమ్మిల్ వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి…

సూరా వచనం 10/20 — సూరా అల్-ముజ్జమ్మిల్ المزمل (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముజ్జమ్మిల్ వినండి, సూరా అల్-ముజ్జమ్మిల్ అనువాదం, సూరా అల్-ముజ్జమ్మిల్ mp3, సూరా అల్-ముజ్జమ్మిల్ pdf. వచనం 8–12. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers