అల్-ముద్దస్సిర్ · 33/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
وَاللَّيْلِ إِذْ أَدْبَرَ ۝٣٣
Wallaili adbar
📖 తెలుగులో
గడిచిపోయే రాత్రి సాక్షిగా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 31-35 — సూరా అల్-ముద్దస్సిర్

31وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే
32كَلَّا وَالْقَمَرِ
అలా కాదు! చంద్రుని సాక్షిగా
33وَاللَّيْلِ إِذْ أَدْبَرَ
గడిచిపోయే రాత్రి సాక్షిగా
34وَالصُّبْحِ إِذَا أَسْفَرَ
ప్రకాశించే, ఉదయం సాక్షిగా
35إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ
నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
33వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 33

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 33 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : గడిచిపోయే రాత్రి సాక్షిగా

సూరా వచనం 33/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 31–35. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers