అల్-ఖియామా · 25/40
అనువాదం ఉచ్చారణ — అల్-ఖియామా
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ ۝٢٥
Tazunnu any yuf`ala bihaa faaqirah
📖 తెలుగులో
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి

🎧 వినండి


📜 వచనం 23-27 — అల్-ఖియామా

23إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి
24وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి
25تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి
26كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు
27وَقِيلَ مَنْ ۜ رَاقٍ
మరియు: ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది
అల్-ఖియామాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — అల్-ఖియామా 25

సూరా అల్-ఖియామా వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి

సూరా వచనం 25/40 — అల్-ఖియామా القيامة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఖియామా వినండి, అల్-ఖియామా అనువాదం, అల్-ఖియామా mp3, అల్-ఖియామా pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers