అల్-ఖియామా · 26/40
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖియామా
كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ ۝٢٦
Kallaaa izaa balaghatit taraaqee
📖 తెలుగులో
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు

🎧 వినండి


📜 వచనం 24-28 — సూరా అల్-ఖియామా

24وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి
25تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి
26كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు
27وَقِيلَ مَنْ ۜ رَاقٍ
మరియు: ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది
28وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు
అల్-ఖియామాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
26వచనం

అనువాదం — అల్-ఖియామా 26

సూరా అల్-ఖియామా వచనం 26 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు

సూరా వచనం 26/40 — సూరా అల్-ఖియామా القيامة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖియామా వినండి, సూరా అల్-ఖియామా అనువాదం, సూరా అల్-ఖియామా mp3, సూరా అల్-ఖియామా pdf. వచనం 24–28. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers