అల్-గాషియా · 15/26
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-గాషియా
وَنَمَارِقُ مَصْفُوفَةٌ ۝١٥
Wa namaariqu masfoofah
📖 తెలుగులో
మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు

🎧 వినండి


📜 వచనం 13-17 — సూరా అల్-గాషియా

13فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి
14وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
మరియు పేర్చబడిన (మధు) పాత్రలు
15وَنَمَارِقُ مَصْفُوفَةٌ
మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు
16وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు
17أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో
అల్-గాషియాఖురాన్ సూచిక
26వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-గాషియా 15

సూరా అల్-గాషియా వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు

సూరా వచనం 15/26 — సూరా అల్-గాషియా الغاشية (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-గాషియా వినండి, సూరా అల్-గాషియా అనువాదం, సూరా అల్-గాషియా mp3, సూరా అల్-గాషియా pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers