అల్-ముమినూన్ · 8/118
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ ۝٨
Wallazeena hum li amaanaatihim wa `ahdihim raa`oon
📖 తెలుగులో
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 6-10 — సూరా అల్-ముమినూన్

6إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు
7فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు
8وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
9وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో
10أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు
అల్-ముమినూన్ఖురాన్ సూచిక
118వచనం
MeccanRevelation
8వచనం

అనువాదం — అల్-ముమినూన్ 8

సూరా అల్-ముమినూన్ వచనం 8 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో

సూరా వచనం 8/118 — సూరా అల్-ముమినూన్ المؤمنون (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముమినూన్ వినండి, సూరా అల్-ముమినూన్ అనువాదం, సూరా అల్-ముమినూన్ mp3, సూరా అల్-ముమినూన్ pdf. వచనం 6–10. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers