అష్-షుఅరా · 151/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ ۝١٥١
Wa laa tutee`ooo amral musrifeen
📖 తెలుగులో
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 149-153 — సూరా అష్-షుఅరా

149وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ
150فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
151وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి
152الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో
153قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
వారన్నారు: నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
151వచనం

అనువాదం — అష్-షుఅరా 151

సూరా అష్-షుఅరా వచనం 151 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి

సూరా వచనం 151/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 149–153. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers