అర్-రహ్మాన్ · 36/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ  ۝٣٦
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
🎧 వినండి

📜 వచనం 34-38 — అర్-రహ్మాన్

34فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
35يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ 
మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు)
36فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
37فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ وَرۡدَةً كَٱلدِّهَانِ 
మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది
38فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
36వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 36

సూరా వచనం 36/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 34–38. తెలుగులో: हिन्दी.

పవిత్ర ఖురాన్

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers