అర్-రహ్మాన్ · 37/78
అనువాదం ఉచ్చారణ — సూరా అర్-రహ్మాన్
فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ۝٣٧
Fa-izan shaqqatis samaaa`u fakaanat wardatan kaddihaan
📖 తెలుగులో
మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 35-39 — సూరా అర్-రహ్మాన్

35يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ
మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు)
36فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
37فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ
మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది
38فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
39فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ
ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
37వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 37

సూరా అర్-రహ్మాన్ వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది

సూరా వచనం 37/78 — సూరా అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అర్-రహ్మాన్ వినండి, సూరా అర్-రహ్మాన్ అనువాదం, సూరా అర్-రహ్మాన్ mp3, సూరా అర్-రహ్మాన్ pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers