అల్-హాక్కా · 32/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హాక్కా
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ ۝٣٢
Summa fee silsilatin zar`uhaa sab`oona ziraa`an faslukooh
📖 తెలుగులో
ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 30-34 — సూరా అల్-హాక్కా

30خُذُوهُ فَغُلُّوهُ
(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి
31ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి
32ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి
33إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు
34وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
32వచనం

అనువాదం — అల్-హాక్కా 32

సూరా అల్-హాక్కా వచనం 32 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి

సూరా వచనం 32/52 — సూరా అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హాక్కా వినండి, సూరా అల్-హాక్కా అనువాదం, సూరా అల్-హాక్కా mp3, సూరా అల్-హాక్కా pdf. వచనం 30–34. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers