అల్-హాక్కా · 31/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హాక్కా
ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ ۝٣١
Summal Jaheema sallooh
📖 తెలుగులో
తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 29-33 — సూరా అల్-హాక్కా

29هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
నా అధికారమంతా అంతమై పోయింది
30خُذُوهُ فَغُلُّوهُ
(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి
31ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి
32ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి
33إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
31వచనం

అనువాదం — అల్-హాక్కా 31

సూరా అల్-హాక్కా వచనం 31 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి

సూరా వచనం 31/52 — సూరా అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హాక్కా వినండి, సూరా అల్-హాక్కా అనువాదం, సూరా అల్-హాక్కా mp3, సూరా అల్-హాక్కా pdf. వచనం 29–33. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers