అల్-ముద్దస్సిర్ · 52/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً ۝٥٢
Bal yureedu kullum ri`im minhum any yu`taa suhufam munashsharah
📖 తెలుగులో
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 50-54 — సూరా అల్-ముద్దస్సిర్

50كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ
వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది
51فَرَّتْ مِن قَسْوَرَةٍ
సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)
52بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు
53كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ
కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు
54كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
52వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 52

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 52 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని…

సూరా వచనం 52/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 50–54. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers