అన్-నబా · 26/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
جَزَاءً وِفَاقًا ۝٢٦
Jazaa-aw wi faaqa
📖 తెలుగులో
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా

🎧 వినండి


📜 వచనం 24-28 — సూరా అన్-నబా

24لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు
25إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
26جَزَاءً وِفَاقًا
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
27إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
28وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
26వచనం

అనువాదం — అన్-నబా 26

సూరా అన్-నబా వచనం 26 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా

సూరా వచనం 26/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 24–28. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers