అన్-నబా · 25/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ۝٢٥
Illa hamee maw-wa ghas saaqa
📖 తెలుగులో
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 23-27 — సూరా అన్-నబా

23لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
అందులో వారు యుగాల తరబడి ఉంటారు
24لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు
25إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
26جَزَاءً وِفَاقًا
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
27إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — అన్-నబా 25

సూరా అన్-నబా వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప

సూరా వచనం 25/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers